sana Kakinada

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సానా సతీష్ ఫౌండేషన్…

కాకినాడలోని శాంతినగర్ లో ఉన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో వేళంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతథులుగా కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సానా సతీష్ బాబు ఫౌండేషన్ క్రీడారంగాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావడంపై అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా సానా సతీష్ […]