th (13) Political

వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ…

కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలి. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డి.సి.సి. ప్రధాన కార్యదర్శి పి.ఎం. సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఆ పార్టీ జిల్లా నేతలకు కూడా అందుబాటులో లేరని అన్నారు. రాహు గాంధీ ఎం.పీ. వ్యక్తికే అందుబాటులో లేనప్పుడు ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని […]