WhatsApp Image 2024-01-23 at 4.24.59 PM Political

78.94 లక్షల మందికి వై.ఎస్. ఆసరా…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ విచ్చేసారు. తొలత అధికారు, ప్రజా ప్రతినిధులు ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… పొదుపు సంఘాల అక్క, చెల్లమ్మలకు అండగా ఆర్ధిక సయం చేసేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 2010 లో ప్రారంభించిన ఈ పథకం […]