Highway-Construction-3-1200x800 Exclusive

ఉప్పలగుప్తం లో రూ. 5 లక్షలతో సీ.సీ.రోడ్డు నిర్మాణ…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోడివారి పేటలో సీ.సీ.రోడ్డు నిర్మాణానికి జీ.జీ.ఎం.పీ. నిధులలో రూ.5 లక్షలు రూపాయిలను ఈ నిర్మణానికి కేటాయించారు. సీ.సీ.రోడ్డు నిర్మాణానన్ని స్థానిక సర్పంచ్, సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిన్నవరాజు మాట్లాడుతూ… గ్రామంలో కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారిగా కల్పిస్తామని అన్నారు.