WhatsApp Image 2024-01-19 at 12.10.19 PM Political

తునిలో టీ.డీ.పీ. ని గేలిపించుకుందం… -ఇంచార్జ్ యనమల దివ్య-

కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో […]

WhatsApp Image 2024-01-18 at 11.54.09 AM Political

షోకాజ్ నోటీసుల్లో అంగన్వాడీలు…

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన న్యాయ పోరాట దీక్ష 37వ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో తుని పట్టణంలో జీ.ఎన్.టీ. రోడ్డు ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇటీవల ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ పరిధలో అధికారులు అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. కాని వారు వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో వాటిని పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-01-11 at 5.57.09 PM Viral

తుని మండలం శ్రీ వివేక స్కూల్ లో సంక్రాంతి వేడుకలు…

కాకినాడ జిల్లా తుని మండలం టి. వెంకటాపురం గ్రామంలో గల శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యాసాధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లొ స్కూల్ విద్యార్థులు రకరకాల వేషధారణలతో, బసవన్నల గంగిరెద్దు నృత్యాలతో, హరిదాసు పాటలతో, సిరులు కురిపించే వరికుప్పల అందాలతో ఆకాటుకుంది. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ సాధనాల సూరిబాబు, అకాడమిక్ డైరెక్టర్ జి. కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా […]