OIP (14) Movies

యామీ గౌతమ్ గర్భినిపై కంగనా వ్యాక్యలు…

యామీ గౌతమ్ మరియు ఆదిత్య ధర్ తమ రాబోయే చిత్రం ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తమ గర్భాన్ని విషయాన్ని బయటకు వెళ్లడించారు. ఆ వార్త పై కంగనా రనౌత్ స్పందిస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ‘ఆర్టికల్ 370’ ట్రైలర్‌ను కూడా ప్రశంసించారు. ఈ సందర్బా ఆమె మాట్లాడుతూ… వారిద్దరూ బాలీవుడ్‌లో నా అభిమాన జంట అని అన్నారు.

OIP (11) Movies

టాలీవుడ్ లో నెలకోన్న విషాదం.. -సినీ నిర్యాత కన్నుమూత-

టాలీవుడ్ లో ప్రముక సినీ నిర్మాత మన్నం సుధాకర్ కన్నుమూశారు. చెన్నై లో నివసిస్తున్న ఆయన 3 నెలల క్రితం కాలు జారి పడడంతో హస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. తరువాత ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ పరిస్తితి విశమించడంతో కన్నుమూశారు. వాలి, ఆక్రోశం, మనసిస్తారా, తారకరాముడు మొదలగు సినిమాలకు నిర్మాతగా, ఎన్నో సినమాలకు కెమెరా మేన్ గా పనిచేశి ఎనలేని కీర్తిని సాదించారు.