తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…
తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారని తెలిపారు. అక్కడ తాజ్ హోటల్‌లో జరిగే ఇడియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెళ్లడించారు.




