WhatsApp Image 2023-12-06 at 3.15.40 PM Hyderabad

కాంగ్రెస్ పార్టీ అధినేతలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్ రెడ్డి రేపు ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీల‌ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు […]

OIF Political

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీ.పీ.సీ.సీ. చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ప్రమాణ స్వీకారం గురించి రేవంత్ తెలంగాణ డీ.జీ.పీ. కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశ నలుమూలల నుంచి వీ.ఐ.పీ. లు వస్తారని ఈ నేపథ్యంలో […]

th (1) Political

ప్రతి నియోజకవర్గానికి లగ్జరీ బస్సు… – కాంగ్రెస్ పార్టీ-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీన్మార్తో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంధర్బంగా గాంధీ భవనం వద్ద సోనియా చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. 40వ అంకె వద్దనే బి.ఆ.ర్ఎస్. పార్టీ ఆగిపోయిందని, హైద్రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాళీ అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుమారు పదివేల నుండి 20, 35 వేల వరకు మెజార్టీలు కనిపిస్తున్నాయని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన నాయకులు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థితో తాజ్ కృష్ణ హోటల్ కు […]

OIP (6) Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్‌ కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

th Political

కొల్లాపూర్ లో బర్రెలక్క దే హవా..

తెలంగాణా లో కొల్లాపూర్ లో ఇండిపెండింట్ గా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముందంజులో ఉంది.అక్కడ కాంగ్సెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీ.ఆర్.ఎస్. నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి, ఇండిపెండింట్ అభ్యర్ది బర్రెలక్క అలియాస్ శిరీషా బరిలో ఉన్నారు.

congress-leader-revanth-reddy-addresses-a-press-755234 Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని చెప్పారు. ఇప్పటివరకూ కేసీఆర్ అధికారమే శాశ్వతమని నమ్మారని, కాని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న […]