రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మృతిపై రీ-ఇన్వెస్టిగేషన్‌కు అనుమతులు…
రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మృతిపై గత ప్రభుత్వం రూపొందించిన నివేదికను తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విశ్వసించలేదని, ఈ కేసుపై మళ్లీ విచారణ న్యాయంగా, పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారని మృతుడి సోదరుడు రాజా వేముల తెలిపారు. శుక్రవారం తెలంగాణ పోలీసులు ఈ కేసులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసి అప్పటి సికింద్రాబాద్ ఎం.పీ. బండారు దత్తాత్రేయ, శాసనమండలి సభ్యుడు ఎన్. రామచందర్ రావు, వైస్ ఛాన్సలర్ అప్పారావు, అఖిల భారతీయ విద్యార్థి […]









