WhatsApp Image 2023-11-06 at 10.21.59 PM Political

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు… -సీ.పీ.ఎం. నేతలు లోకనాథం, సీతారాం-

కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీ.పీ.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం, మంతెన సీతారాంలు ఆవేదన వ్యక్తం చేశారు. సీ.పీ.ఎం, ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

WhatsApp Image 2023-10-16 at 5.27.02 PM Political

దళితులను నట్టేట ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం..

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, కే.ఎస్ జవహర్, అఖిలపక్ష నాయకులు తాటిపాకు మధు, దువ్వ శేషుబాబ్జి ఆవేదన వ్యక్తం చేసారు. దళిత సోదరుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దుచేసి జైల్లో ఉంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కాకినాడ సిటీ […]