udhayanidhi-stalin-1629273111 Tamil Nadu

రామ మందిర్ నిర్మాణం పై స్టాలిన్ సంచలన వ్యాక్యలు…

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… మసీదును కూల్చివేసి ఆలయాన్ని నిర్మించడాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీ.ఎం.కే.) పార్టీ అంగీకరించదని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మాటలను ఉటంకిస్తూ… డీ.ఎం.కే. ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదని కానీ మసీదును కూల్చివేసి ఆలయ నిర్మాణం చేయడం న్యాయం కాదని అన్నారు.

Dhanush-1 Movies

బాక్సాఫీస్ ను కుదిపేసిన కెప్టెన్ మిల్లర్ మూవీ…

తమిళ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ అభిమానులకు పండుగ సందర్బంగా జనవరి 12న థియేటర్లలో విడుదలచేసారు. సానుకూల సమీక్షలతో ప్రారంభమైన ఈ పీరియాడిక్ డ్రామా 1వ రోజు నుండి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర 5వ రోజున దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్స్ మొత్తం 50 కోట్ల మార్కుకు పైగా తీసుకొచ్చిందని సమాచారం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ మిల్లర్’ బ్రిటీష్ […]

OIP Movies

బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న అయాలాన్ చిత్రం… కలెక్షన్ ఎంతంటే…???

తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా జనవరి 12 న విడుదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రెండు సినిమాలు బిగ్గీస్ ‘కెప్టెన్ మిల్లర్’ మరియు ‘మిషన్’ తో ఢీకొడుతుంది. కామెడీ, సెంటిమెంట్‌తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ ‘అయలాన్’ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ స్టార్ట్ అయిన ‘అయలాన్’ రోజు రోజుకి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. 5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9 […]

Dayanidhi_Maran Political

వివాదాన్ని రేపిన డీఎంకే ఎంపీ కజగం వ్యాక్యాలు…

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) డీ.ఎం.కే. ఎం.పీ. దయానిధి మారన్ భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన బీ.జే.పీ. ఐటీ వింగ్ సభ్యులను ‘ఉద్యోగాలు లేని బార్బర్స్’ అంటూ పెద్ద వివాదాన్ని రేకెత్తించారు. అంతకుముందు తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి హిందీ మాట్లాడేవారు నిర్మాణ పనులు లేదా రోడ్లు మరియు మరుగుదొడ్లు శుభ్రం చేయడం’ అని మారెన్ యొక్క వీడియో నాలుగేళ్లు వైరల్ అయ్యింది. డీ.ఎం.కే. ఎం.పీ ఉత్తర భారతీయులను […]

WhatsApp Image 2023-12-31 at 4.54.29 PM Viral

వ్యాన్ను-టిప్పర్ ఢీ… ముగ్గురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకూడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కీల వల్లనాడు గ్రామంలో వేగంగా వెళ్తున్న ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాతితులను సమీప ఆసుపత్రికి తరలించారు. జరిగిని ఘటన పై […]

fafc0641d1689f80b9f2a4fc6f11dad2 Viral

వరద భాదితులకు తలపతి విజయ్ ఆర్ధకసాయం…

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకుడి , నెల్లై జిల్లాలలో భారీ వర్షాలు కారణంగా చాలా కుటుంబాలు ఆర్ధింకంగా నష్టపోయి రోడ్డున పడ్డాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి తమిళ నటుడు తలపతి విజయ్ ముందుకు వచ్చారు. భాదిత కుటుంబాలకు సహాయ సామగ్రిని, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ త్వరలో రంఘ ప్రవేశం చేయనున్నారని ఊహాగానాల మధ్య ఈ తాజా పరిణామం పుకార్లను తీవ్రతరం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత విజయ్ తన పార్టీని […]

IMG-20231104-WA0003 National

తమిళనాడులో భారీ వర్షాలు…

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనికి ప్రవేశించడంతో ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్యలో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ద్రోణి ఉత్తర తమిళనాడు, నెల్లూరు మధ్య తీరంలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం తమిళనాడు, కర్ణాటక మీదిగా కదిలి అరేబియా సముద్రంలోని ప్రవేశించి అక్కడ మరింత బలపడి అల్పపీడనంగా మారుతుంది. ఈ నేపధ్యంలో 5 నుంచి 9 తేదీల మధ్యలో తమిళనాడులో […]

220_F_43158400_r3ftcwAYVvRm7VrK61HkBGjcNt0wickQ Crime

టీవీ చానల్‌ మార్చమన్నందుకు భార్య పుట్టింటికి… భర్త ఆత్మహత్య

తమిళనాడులోని తిరువళ్లూరు కడంబత్తూరులో భార్య నాటికల (టీవీ సీరియల్స్‌) పిచ్చిలో పడి భర్త చావుకు కారణమయ్యింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్లూరు కగంబత్తూరులో నిషా, ఆశీర్వాదం దంపతులు కొన్నేల్లుగా నివాశముంటున్నారు. భర్త ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నాటిక చూస్తుంది. ఆమె చూస్తున్న టీవీ ఛానల్ ను మార్చమని చెప్పడంతో ఆమె నిరాకించింది. దానితో వారిద్దరి మద్యా గోడవ మొదలయింది, అది పెరిగి పెద్దదవడంతో ఆ కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ […]