OIP (4) Exclusive

ఏ.పీ. సీ.ఎం. కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీ.డీ.పీ అధినేత…

ఎస్. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు వై.ఎస్.ఆర్‌.సీ.పీ. నేతలు, పార్టీ మద్దతుదారులతో సహా తాడేపల్లిలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ.పీ. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  

R (6) Andhra Pradesh

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యాక్రమం… -ముఖ్యమంత్రి వెల్లడి-

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వై.ఎస్.ఆర్. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని తెలిపింది. ఇప్పటికే దీనికి అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోన్నారని సంబందిత అధికారులు వివరించారు. క్యాంప్ కార్యాలయంలో వైద్య- ఆరోగ్య మంత్రిత్వ శాఖపై వై.ఎస్. జగన్ నిర్వహించిన సమీక్ష అధికారులకు పలు ఆదేశాలను జారీచేసారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పై, ఎలా వినియోగించుకోవాలన్న […]