శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించలేదని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లిన నిర్వాహుకులు అతడిని స్తంభానికి కట్టేసి అతి కిరాతంగా కొట్టారు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి వ్యాపారులు కొట్టారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసారు.


