నీటి మట్టం పడిపోవడంతో తీవ్రంగా ఇబ్బందుల్లో దక్షిణ ప్రాంతాలు…
భారతదేశం నీటి స్థాయిలలో ఆందోళనకరమైన తగ్గుదలని ఎదుర్కొంటోంది. అధికారిక మూలాల ప్రకారం… 150 ప్రధాన రిజర్వాయర్‌ల నుండి వచ్చిన డేటా మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 39.765 బిలియన్ క్యూబిక్ మీటర్లని చూపుతోంది. ఇది వారి మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 22 శాతం మాత్రమే. మొత్తం లైవ్ స్టోరేజీ 23 శాతంగా ఉన్న గత వారంతో పోలిస్తే పరిస్థితి దిగజారింది. గత 3 నెలలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి మట్టాలలో వారం వారం స్థిరంగా క్షీణతకు […]
