గురుపత్వంత్ సింగ్ హత్య కుట్ర పై నిఖిల్ గుప్తా అరెస్ట్…
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నిన భారత జాతీయుడు నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ నుండి రప్పించబడ్డాడని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ఏడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్‌లో అరెస్టు చేశారు. నేడు అతనిని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బ్యూరో […]
