సిద్దిపేటలో లాయర్ పై దాడిచేసిన ఏ.ఎస్.ఐ. …!!!
సిద్దిపేటలో ఏ.ఎస్.ఐ. ఉమా రెడ్డి అనే పోలీసు రవి కుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ను తీసి సోషల్ మీడిలో పోస్ట్ చేసారు. దీనితో ఏ.ఎస్.ఐ. ఉమా రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఒకరోజు కోర్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పై రాకేష్ అనే వ్యక్తికి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పేపర్లు తీసుకోకుండా రాకేష్ ను బలవంతంగా సిద్దిపేట ప్రభుత్వ […]
