pre Education / Career

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్దమవుతున్న ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ అనే పథకాన్ని విద్యార్థులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని రెండు దశల్లో అందించనున్నట్లు తెలిపింది.మొదటిది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉతీర్ణత సాధించిన వారికి రూ. 1 లక్ష అందచేస్తామని, మరొకటి సివిల్స్ మైన్స్ లో ఉతీర్ణత సాదించినవారికి రూ. 50 వేలు అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.