IMG_20231212_150352 Exclusive

సామర్లకోట పట్టణంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరం…

సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ వైద్యులు డా. చండలాడ అనంత పద్మనాభం రిబ్బను కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదు కు చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువచేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు వాటిద్వారా మహిళలు, […]

WhatsApp Image 2023-12-11 at 4.16.52 PM Education / Career

మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి…

సామర్లకోటలో గవర్నమెంట్ హై స్కూల్లో ప్రసిద్ధ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతినో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్ధానిక బచ్చు ఫౌండేషన్ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందంర్బంగా అయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ మాతృ భాషకు ప్రాధాన్యతనిచ్చి భాషలో నైపుణ్యం సాధించాలని దానితో పాటు భారతీయ భాషలలోని ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించాలని అన్నారు. తద్వారా భాషా […]

WhatsApp Image 2023-12-09 at 10.44.18 AM Political

సామర్లకోటలో భీమేశ్వ ఆలయాన్ని సంద్శించిన మంత్రి…

సామర్లకోట ఆలయాల్లో ఒకటయిన భీమేశ్వ ఆలయాన్ని మంత్రి రోజా సంద్శించారు. మిచౌంగ్ పర్యటనలో భాగంగా రోజా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి రోజా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలలో పర్యటిస్తారు. దానిలో భాగంగానే రోడ్డు మార్గం గుండా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం చేరుకుని భీమేశ్వర స్వామిని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

WhatsApp Image 2023-12-06 at 5.22.55 PM Kakinada

పంట పొలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించాలి… -తాటిపాక మధు డిమాండ్-

మిచ్చాంగ్ తుఫాన్ కు గురయిన కాకినాడ జిల్లాలో సామర్లకోట,జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, పంట పొలాలను సిపిఐ జిల్లా బృందం పరిశీలించింది. చేతికి అందించిన రైతు పంటలు నేలపాలై కాకినాడ జిల్లాలో రైతాంగం కన్నీరు ఆలపిస్తున్నారని తక్షణమే తడిసిన ధాన్యాన్ని వెంటనే కనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కే. బోడకొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సి.పి.ఐ. బృందం ముందు రైతులు చేతికొచ్చిన పంట ఎలా పోయిందో ప్రభుత్వం ఎలా […]

WhatsApp Image 2023-12-05 at 5.29.06 PM Kakinada

తుఫాన్ తో నిర్మానుస్యంగా మారిన సామర్లకోట…

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోట మండల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగాఎడతెరుపు లేకుండ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటిమయమయ్యాయి. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో పట్టణాలు, గ్రామాలు నిర్మానుస్యంగా మారాయి. సామర్లకోట జగనన్న కాలనీలో డ్రైన్ల సదుపాయం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గత రెండు రోజుల వర్షాలకు కాలనీ అంతా జలమయమైంది. ప్రజలు కనీసం అడుగు తీసి బయట […]

WhatsApp Image 2023-12-01 at 3.06.56 PM Knowledge

మహిళల రక్షణ చట్టాలపై అవగాహన అవసరం… -పెద్దాపురం డీ.ఎస్.పీ.-

మహిళల రక్షణ చట్టాలపై నేటి యువతీ యువకులకు అవగాహన అవసరమని పెద్దాపురం డీ.ఎస్.పీ. లతా కుమారి అన్నారు. సామర్లకోట ప్రగతి మహిళ డిగ్రీ కళాశాల లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీ.ఎస్.పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీ.ఎస్.పీ మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యార్థులు తమను తాము ఎలా కాపాడుకో, ఆటోలు, బస్సుల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కొంతమంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడి […]

IMG-20231125-WA0012 Exclusive

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్…

సామర్లకోట మండలం హుస్సేన్పురం లో ఘోర ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం హుస్సేన్పురం సమీపంలో ఒక ట్రాక్టర్ అదుపు తప్పడంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. సామర్లకోట నుండి వేట్లపాలెం వెళుతున్న ట్రాక్టర్ అతివేగంగా వస్తున్న ఒక ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి గోదావరి కాలువలోకి దూసుకు వెళ్ళింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుండి కాలువలోకి దూకడంతో ప్రమాదం తప్పింది. ఆటో ప్రయాణికులకు ఇటు డ్రైవర్ క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

IMG-20231116-WA0018 Kakinada

ఆటోను ఢీకొన్న కార్ 5గురికి గాయాలు…

సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కేసుసామర్లకోట పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

images (13) Crime

సామర్లకోటలో విద్యార్థి కిడ్నాప్… -తరగతి గది నుండే కిడ్నాప్-

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గా నాని (9) కిడ్నాప్ గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుండే ఆగంతకులు విద్యార్థి బంధువులు అని చెప్పి దుర్గా నానిని కిడ్నాప్ చేశారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఆగంతకులు ఫోన్ చేసి నాలుగు లక్షలు డిమాండ్ చేస్తూ ఆ సొమ్ము ఇవ్వకపోతే మీ అబ్బాయిని చంపివేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కి గురైన విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, మరియలు అందించిన వివరాలు ప్రకారం వారి […]

WhatsApp Image 2023-11-06 at 9.42.35 PM Political

చంద్ర బాబుతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు…

సామర్లకోట రూరల్ మండలం పి. వేమవరం గ్రామం నందు పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తామెదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మినీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.