9bd64db6-fbb0-4215-bc49-29d8b80605f0 Viral

కాకినాడ జిల్లాలో ఘోర విషాదం… మహిళ ధుర్మరణం…

కాకినాడ జిల్లా సామర్లకోట లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతేలియని మహిళను రైళు ఢీ కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధి పిఠాపురం-ఉప్పాడా ట్రాక్ పై చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ పై పరిగెత్తుతున్న సమయంలో ఆ ట్రాక్ పై ఎదురుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తనను ఢీకొట్టడంతో ఈ ప్రమాద చోటుచేసుకుందని […]

WhatsApp Image 2024-05-16 at 12.49.44 PM Kakinada

ఆర్వో ప్లాంట్లు మూసివేతతో సామర్లకోట పట్టణ ప్రజల ఇక్కట్లు…

సామర్లకోట పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ వాటర్ ప్లాంట్ నుంచి క్లోరినేషన్ త్రాగునీటిని సరఫరా చేయకపోవడం, మరో పక్క మునిసిపల్ ఆర్వో వాటర్ ప్లాంట్లు మూసివేతకు గురికావడం కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర దాహార్తి సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు. మునిసిపల్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఎంత ఎదురుచూసినా వాటర్ టాంకుల ద్వారా అయినా సరఫరా చేయకపోవడం అత్యంత విచారకరం అని పలువురు ఆరోపించారు.

dead_body_6004752_835x547-m_5ec8d46c19e6c Exclusive

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… మహిళ మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని ఆర్.టీ.సీ. కాంప్లెక్స్లో ఒక ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కాంప్లెక్స్లో బస్సును తిప్పుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి ప్రవేశం లేదని అయినా ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.

1404418-tdp Political

వై.సీ.పీ. భారీ షాక్ ఇచ్చిన కార్యకర్తలు…

కాకినాడ జిల్లాలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. సామర్లకోట మండలానికి చెందిన పీ. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. కి చేందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మూసిరెడ్డి శ్రీరాములు, మూసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. […]

WhatsApp Image 2024-03-22 at 5.04.05 PM Viral

కెనాల్ పై అనధికార వంతెనల నిర్మాణం…!!! -పౌరసంక్షేమసంఘం-

సామర్లకోట జాతీయ రహదారి కెనాల్ పై అనధికారికంగా రోజుల వ్యవధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జీలు నిర్మించడం జరుగుతున్నదని పౌరసంక్షేమసంఘం పేర్కొంది. కాని జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు దృతరాష్ట్ర చందం కావడం దురదృష్ట కరమని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. 2005 లో అనుమతులు లేకుండానే సిమెంటు తూరలు వేయగా నాలుగు ప్రాంతాల్లో సిమెంటు తూరల మార్గాలు ఏర్పాటు అయ్యాయని అదే త్రోవలో మేడలైన్ అక్రమ వంతెన ఏర్పడిందన్నా రు. ఇప్పుడు సిమెంటు […]

Honey-bee-1-659x330 Kakinada

సామర్లకోటలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు దాడిచేయడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ప్రజలకు సరఫరా జరిగే త్రాగునీటి పైప్ లైన్ లో అంతరాయం ఎర్పడటంతో దానిని సరిచేసే సమయంలో వాటర్ వర్క్స్ ఇన్చార్జి గిడుతూరి శ్రీనువాసరావు, ఎన్. రత్నరాజు, కె. సత్యనారాయణ, రొట్టా […]

WhatsApp Image 2024-03-07 at 2.23.48 PM Kakinada

సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]

WhatsApp Image 2024-03-05 at 7.00.11 PM Education / Career

చదవడంలో ఆసక్తి అవసరం… -డా. పి.ఎన్. రాజు-

పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్. రాజు అన్నారు. సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్దపడే అంశం పై క్లాస్ రూమ్ అవగాహనా సదస్సు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో డా. రాజు మాట్లాడుతూ… ప్రధానంగా విద్యార్థులు వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి వారి పఠన […]

WhatsApp Image 2024-03-05 at 12.48.05 PM Exclusive

సామర్లకోటలో పోలింగ్ బూత్ లో కేంద్ర బటగాల ఏర్పాటు…

రాష్ట్రంలో ఎన్నికల దృష్య కాకినాడ జిల్లాలో అన్ని ప్రాతాలలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న సెంటర్లు, పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలను ఏర్పాటు చేసారు. వారు ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం […]

WhatsApp Image 2024-03-01 at 5.42.45 PM Exclusive

బేవరేజ్ హమాలీలకు న్యాయం చేయాలి…

బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు. ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు […]