వైసీపీలో పలువురు చేరిక…
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా వేసి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో మళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అందుకు తగ్గ కృషి మనమందరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు చిన్న, ఎం.పీ.పీ. […]
