వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!
రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు […]
