షాద్ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య…
రంగారెడ్డి జిల్లోలోని కమ్మదానమ్ ఫామ్ హౌస్‌లో దారుణ హత్య జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని బాడీ గార్డ్ నమ్మించి దారుణంగా హత్య చేసాడు. వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణ అనే వ్యక్తి బాబా అనే బాడీ గార్డ్ ని గతంలో పని నుంచి తొలగించాడు. అయితే ఇటీవల పనిలో చేరిన ఆ బాడీ గార్డ్ కృష్ణ తన 3వ భార్యతో కలిసి ఫామ్ హౌస్ […]


