అంగన్వాడీల సమస్యల పై కేంద్రమంత్రికి వినతి పత్రం…
రాష్ట్రంలో అంగన్వాడీలు గత 37 రోజులుగా నిరవధికంగా, విశ్రాంతి లేకుండా వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ముంజుపారా మహేంద్ర బాయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా జిల్లాలో పర్యటించి రాత్రి కాకినాడలో బస చేశారు . ఈ సందర్భంగా భారతీయ జనతా […]
