WhatsApp Image 2024-02-11 at 7.44.06 PM Viral

విహార యాత్రలో ముగ్గురు విద్యార్థులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్‌, అండిబోయిన దేవి చరణ్‌, లావేటి రామన్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు […]

ganja Crime

ఇది రవాణా చేసేవారికి రఠిన చర్యలు తప్పవు… -ఎస్.ఐ. మోహన్ కుమార్-

అల్లూరి సీతారమరాజు జిల్లా రంపచోడవరం మండలంలో గల పందిరి వీధి గ్రామంలో ఎస్.ఐ. మోహన్ రుమార్ గంజాయి రవాణా పై సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు ఆద్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గంజాయి మత్తులో పడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయిని రవాణా చేయడానికి యువత వారితో కలిసి అడ్డ దారులు తోక్కుతున్నారన్నారు. గంజాయి రావాణాలో పట్టుబడిన వారికి కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. […]