హైదరాబాద్ లో ఘోర ప్రమాదం…
విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. అయితే వేడుకలు జరుతున్న సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ ఈవెంట్ లో ఉన్న ఒక క్రేయిన్ అకస్మాత్తుగా క్రిందికి కూలిపోయింది. ఆ ప్రమాదంలో కంపెనీ సీ.ఈ.వో. సంజయ్ షా మరియు చైర్మన్ విశ్వనాథ రాజు క్రింద పిడిపోయారు. దానితో సంజయ్ షా అక్కడికక్కడే మృతి చెందారు. విశ్వనాథ రాజు కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన […]
