గంజాయి రవాణాలో ఇద్దురు అరెస్ట్…???
గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, […]
