సాంబమూర్తి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…
కాకినాడ రామారావుపేటలోని మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ ఉన్నతపాఠశాలలో బాలల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ (హెన్) ప్రాజెక్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ఎన్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠశాలలో ప్రతి గురువారం తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ విధానం వలన […]
