OIF (1) Cricket

పూంచ్ దాడిలో ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై గాలింపు చర్యలు…

పూంచ్‌లో భారత వైమానిక దళం కాన్వాయ్‌పై శనివారం జరిగిన మెరుపుదాడిలో ఒక సైనికుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన ఘటనలో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదుల స్కెచ్‌లను ఆర్మీ సోమవారం విడుదల చేసింది. ప్రత్యేక బలగాలకు చెందిన ఎలైట్ పారా కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ బృందం, CRPF పూంచ్‌లోని సురన్‌కోట్ సబ్-డివిజన్‌లోని షాసితార్ రిడ్జ్ అడవులలో భద్రతా బలగాలు సోదాలు కొనసాగించాయి. ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే ₹20 లక్షల రివార్డు […]

th (2) Crime

పూంచ్ లో వైమానిక దళ కాన్వాయ్‌పై దాడి… ఒకరు మృతి…

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో వైమానిక దళ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారీ సెర్చ్ మరియు కార్డన్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబందిత అధికారులు వెళ్లడించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారి కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో ఒక ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన నలుగురిలో ఒక ఎయిర్‌మెన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గాయపడిన సైనికులు ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో […]