Nadendla_Manohar_Janasena Viral

మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదు… -నాదెండ్ల మనోహర్-

బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుందన్నారు. విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పింది, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపై […]

maxresdefault Political

నేడు కాకినాడ బహిరంగ సభలో పాల్గోనున్న టీ.డీ.పీ. అధినేత…

ఈ రోజు సాయంత్రం కాకినాడ సంత చెరువు దగ్గర జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా మనమందరం వారికి స్వాగతం పలకడానికి జనసైనికులు, జనసేన, తెలుగుదేశం, బీ.జే.పీ. పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు భారీగా వాహనాలతో  రావాలని ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిగిన హెలిపాడ్ నందు తూరంగి గ్రామ […]

WhatsApp Image 2024-02-23 at 1.27.46 PM Exclusive

హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు ఎవరూ మర్చిపోరు…

వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హిందూ దేవత మూర్తుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులు హిందువులు ఎవరూ మర్చిపోరని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. 16 శతాబ్దంలో మొగలులు ముస్లిం పాలకుల కాలంలో హిందూ దేవాలయాల మీద దేవత మూర్తుల మీద జరిగిన దాడులు దోపిడిలతో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరిగిన దాడులు దోపిడీలను పోల్చడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదని అన్నారు. కాకినాడలోప్రారంభమైన ప్రజా పోరు యాత్ర రథం పురుషోత్తం లాడ్జ్, లక్ష్మీ హాస్పిటల్, […]