ఈ ఉమ్మడి పార్టీలతోనే ఆంధ్ర రాష్ట్రం అబివృద్ధి… – కొండబాబు –
వై.సీ.పీ. ప్రభుత్వ అరచాక అవినీతి పాలనలో అదోగతి పాలయ్యన ఆంధ్ర రాష్ట్రన్ని అభవృద్ధి పదంలో నడిపించాలంటే తెలుగుదేశం, జనసేన, బీ.జే.పీజ కూటమి అధికారంలోకి తీసుకురావలిసిన ఆవశ్యకత నేడు రాష్ట్ర ప్రజలపై ఉందని కాకినాడ సిటీ టీ.డీ.పీ. ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుండి బస్సులు కార్లతో పెద్ద ఎత్తున తెలుగుదేశం […]









