Screenshot-310 Political

త్రిపురలో బీ.జే.పీ. కి భారీ షాక్… కాంగ్రెస్ లోకి చేరిన బీ.జే.పీ. నేత…

ఏప్రిల్ 19న పశ్చిమ త్రిపుర నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న కొద్ది రోజుల ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ చంద్ర భౌమిక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియా నుంచి గెలుపొందినప్పటికీ గత ఏడాది జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తనను విస్మరించినందుకు భౌమిక్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 77 ఏళ్ల వృద్ధుడు 2017లో బీ.జే.పీ. కి మారడానికి ముందు కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ […]

th (6) Political

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లను అరెస్ట్‌ చేసేందుకు కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందన్న ఏ.ఏ.పీ. ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ఈ నాయకులకు న్యాయస్థానాలు ఎందుకు ఉపశమనం కల్పించడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. దేశ ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలతో తప్పించుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది సాధ్యం కాదని ఆయన అన్నారు. బీ.జే.పీ. […]

WhatsApp Image 2024-04-11 at 2.45.14 PM Political

కండువా మారనుందా… కాంగ్రెస్ లోకి కొండేటి..?

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ వై.సీ.పీ. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో చర్చించినట్లు సామాచారం. ఇప్పటికే ఆంధ్ర ప్రధేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు చిట్టిబాబు ఫోన్ చేసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి చేరిక తో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని చిట్టిబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పి. గన్నవరం స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా […]

BB1lqbGY International

దక్షిణ కొరియా ప్రతిపక్షం అధ్యక్షుడు యూన్ పార్టీకి ఘోర పరాజయం…

దక్షిణ కొరియా యొక్క ఉదారవాద ప్రతిపక్ష పార్టీలు బుధవారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో ఘనవిజయం సాధించాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, అతని సంప్రదాయవాద పార్టీకి తిరుగులేని దెబ్బ తగిలింది, అయితే సూపర్ మెజారిటీకి చాలా తక్కువగా పడిపోయే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కొత్త శాసనసభలోని 300 సీట్లలో డెమోక్రటిక్ పార్టీ 170 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయబడింది, జాతీయ ఎన్నికల సంఘం, నెట్‌వర్క్ ప్రసారకర్తల డేటా ప్రకారం… గురువారం (2055 […]

WhatsApp Image 2024-04-11 at 9.04.47 AM Political

పిఠాపురం జనసేనలో బారీగా చేరికలు…

పిఠాపురం నియోజకవర్గంలోని వై.సీ.పీ. ముఖ్య నాయకులు, కార్యకర్తలు వై.సీ.పీ. కి భారీ షాక్ ఇచ్చారు. వారందరూ ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం వై.సీ.పీ. ప్రెసిడెంట్ ఎలుబండి లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ నాయకులు నూతాటి హరిబాబు, యువజన నాయకులు దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణ్ రావు […]

WhatsApp Image 2024-04-11 at 8.56.27 AM Political

నెల్లూరులో జనసేనాకి భారీ షాక్…

నెల్లూరు జిల్లలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నరెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించి లేఖను జనసేన పార్టీ కార్యలయానికి పంపించారు. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి […]

OIP (25) Political

జనసేన ప్రచారానికై స్టార్ క్యాంపెయినర్లు ఏర్పాటు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటుచేసినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతోపాటు, మాజీ క్రికేటర్ అంబటి రాయుడు, తెలుగు నృత్య దర్శకుడు జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-04-10 at 9.11.23 PM Political

బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయిన తెల్లం వెంకట్ రావు…

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని, ఎవరిని భద్రాచలంలో అడుగుపెట్టనివ్వనివ్వమని రాజకీయా అనుభవం లేని తాతా మధుది నన్ను విమర్శించే స్థాయి కాదని ఎమ్మేల్యే తెల్లం వెంకట్ రావు అన్నారు. భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ ను వొదిలి కాంగ్రెస్ పార్టీలో చేరానని నొక్కి చేప్పారు. దమ్ముంటే ఎమ్మెల్సీ తాతా మధు తన ఎమ్మెల్సీ నిధులతో భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. నా రాజకీయ గురువు ఎప్పటికీ పొంగులేటినే అని వెంకట్ రావు అన్నారు.

BB1lmSb1 Telangana

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా బీ.ఆర్‌.ఎస్‌. మాజీ నేత…

తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా బీ.ఆర్‌.ఎస్‌. మాజీ నేత, మంత్రి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి ఓడిపోయినప్పటికీ.. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రాజేందర్‌కు రాష్ట్రంలోనే అత్యంత విశ్వవిఖ్యాత సీటు బాధ్యతలు అప్పగించారు. బీ.జే.పీ. నాయకుడు బిఆర్‌ఎస్ మాత్రమే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాసనసభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని వాదించారు. అంతేకాకుండ మల్కాజిగిరి అభివృద్ధికి తన ప్రణాళికలను […]

WhatsApp Image 2024-04-10 at 4.37.14 PM (1) Political

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఆర్ఎస్ ప్రసన్న కుమార్…

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.