160718-tdp Kakinada

తొండంగి మండలంలో టీ.డీ.పీ. లో పలువురు చేరిక…

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తొండంగి మండలంలో ఉమ్మడి పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, యనమల రాజేష్, బిజెపి మండల అధ్యక్షులు వెలుగుల […]

bengaluru-blast Political

బీజేపీ-టీఎంసీ ఘర్షణకు దారితీసిన బెంగళూరు పేలుళ్ల నిందితుల అరెస్ట్…

పశ్చిమ బెంగాల్‌లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామమని, దానికి టి.ఎం.సి. ప్రతినిధి అని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పేర్కొన్నారు. దానికి ప్రతి స్పందనగా టీ.ఎం.సీ. నేత కునాల్ ఘోష్ కౌంటర్ ఇస్తూ.. కొంటాయ్ నుండి ఏ కుటుంబం, బీ.జే.పీ. ప్రధాన నాయకుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసని […]

ysrcp-tdp-flag-540x360 Political

కర్నూలులో టీ.డీ.పీ.కి భారీ షక్ తగిలింది…

కర్నూలు లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ.డీ.పీ. కి చెందిన పలువురు ప్రముఖ నేతలు వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఆలూరు మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ , కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి అలియాస్‌ గడ్డం ప్రకాష్‌రెడ్డి, ఆయన సమీప బంధువైన టీ.డీ.పీ. నేత కోట్ల హరి చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత, చిప్పగిరి మాజీ ఎం.పీ.పీ. వైకుంటం మల్లికార్జున చౌదరి ఈ […]

WhatsApp Image 2024-04-13 at 8.06.56 AM Telangana

సమన్వయకర్తగా బొంగునూరి మహేందర్ రెడ్డి నియామకం…

తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల జనసేన పార్టీ తరఫున సమన్వయం కోసం కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ తెలంగాణ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కమిటీలో అయిదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా నేమూరి శంకర్ గౌడ్, రాధారం రాజలింగం, పొన్నూరి శిరీష, ముమ్మారెడ్డి ప్రేమ్ […]

Chandrababu-Naidu-768x512 (1) Political

కడపలోని హజ్ హౌస్ పురోగతిని వై.సీ.పీ. నిలిపివేసింది… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ, పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లను కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్‌.డి.ఎ.లో తిరిగి చేరాలని టీ.డీ.పీ. వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది మైనారిటీ మద్దతును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం మధ్య నాయుడు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక […]

OIF (12) Political

బీజేపీ టెర్రర్ సేఫ్ హెవెన్ జిబేపై మమతా బెనర్జీ స్పందించారు…

తీవ్రవాదులకు తమ రాష్ట్రం సురక్షిత స్వర్గధామం అంటూ బీ.జే.పీ. చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో గత నెలలో జరిగిన పేలుడు ఘటనలో కీలక నిందితులను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌.ఐ.ఏ. ప్రకటించిన తర్వాత ఈ మాటల వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్‌.ఐ.ఏ., ప్రాంప్ట్ ఆపరేషన్‌లో ప్రధాన నేరస్తుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ మరియు అతని సహచరుడు అబ్దుల్ మతీన్ అహ్మద్ […]

WhatsApp Image 2024-04-12 at 5.12.08 PM Telangana

తప్పుడు ప్రచారాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎట్టకేలకు ఖండించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఎట్టి పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీని విడిచి ఎక్కడికి వెళ్లబోయేదిలేదని గట్టిగా నొక్కి చేప్పారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఎవరో చేసిన ఆరోపణలను పట్టించుకోవలసిన అవసరం ఆమె అన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ […]

WhatsApp Image 2024-04-12 at 5.09.21 PM Political

నా పై ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయ సన్యాసం చేస్తా… -పినిపే విశ్వరూప్-

నా మీద చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటామని వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమవేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ… తాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా పని చేశానని, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తానని సుమారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 64 ఎకరాలు సేకరించానని ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పారు. […]

OIP (29) Political

తమిళనాడులో కూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ, సీపీఎం ప్రచారం…

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటనకు అనుగుణంగా టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీ.పీ.ఎం. ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం తమిళనాడులో తమ తమ కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అన్నామలైపై విశ్వాసం వ్యక్తం చేసిన లోకేష్, పటిష్టమైన దేశాన్ని నిర్మించడానికి బలమైన రాష్ట్రాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు జాతీయ, రాష్ట్ర ఎన్నికలలో ఎన్.డీ.ఏ. అవకాశాలపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ఈ […]

WhatsApp Image 2024-04-12 at 9.56.03 AM Political

వాలంటీర్లకు అండగా నిలబడతాం…

వై.సీ.పీ. ప్రభుత్వంలో వాలంటీర్లంతా తప్పు చేశారని ఎప్పుడూ అనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. కొందరు చేసిన పని వల్ల చెడ్డ పేరు అందరికీ వస్తోందని మాత్రమే చెప్పానన్నారు. కూటమి ప్రభుత్వంలో టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు చెప్పినట్లు వారికి రూ.10 వేల వేతనం ఇచ్చి, ప్రజలకు మేలు చేసే పనులకు వారిని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా వారితో పని చేయించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలా పని చేసేవారికి కచ్చితంగా మేం అండగా నిలబడతాం. […]