002b3913-63fa-43f4-a507-4838bc97a9a5 Political

కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం… -బీ.జే.పీ.-

కాకినాడ పార్లమెంటుతో సహా ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపు తద్యమని, ఏ అసెంబ్లీ నియోజకవర్గం లోను మెజారిటీ 50 వేల ఓట్లు కు తగ్గదని మెజారిటీ ఇంకా పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తామని బీ.జే.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి, బీ.జే.పీ. కాకినాడ పార్లమెంటు సమన్వయకర్త యార్లగడ్డ రామ్ కుమార్, నరసాపురం నియోజకవర్గం బీ.జే.పీ. ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదింవారం ఉదయం 11:30 గంటలకు స్థానిక ట్రెజరీ కాలనీలో […]

delhi-congress Political

కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్…

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ.. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన తన రాజీనామా లేఖలో, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్, గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఢిల్లీ యూనిట్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తో పొత్తుకు వ్యతిరేకమని చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ ఏ.ఏ.పీ. తో పొత్తుకు వ్యతిరేకంగా ఉందని, పాత పార్టీపై తప్పుడు, దుర్మార్గపు […]

f1141d9a-57d1-4d16-b91a-aa5accca0f4e Exclusive

దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారు… -వరుణ్ తేజ్-

పిఠాపురం నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని అన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-04-28 at 9.28.03 AM Political

కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్ధులను తెలిపించాలి…

రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించే హామీలు అమలు సాధ్యమేనని ఆయన అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రూ. 41వేల కోట్లు పక్కదాని పట్టించారని ఆరోపించారు. ఇసుకలో వేలకోట్లు మింగేశారని, వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ. 705 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి రూ. 13 వందల […]

b9deda87-d9b5-4b98-960d-81ba94a0a059 Political

జగన్ పై ఫైర్ అయిన జనసేన అధినేత…

వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… జగన్ సీ.ఎం. లా మాట్లాడటం లేదు ఒక సారాయి వ్యాపారిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ జనసేన […]

0079bd3a-aebc-425b-a2b5-eb68b44df0be Political

కందుకూరులో వై.సీ.పీ. కి బారీ షాక్…

నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వై.సీ.పీ. నేతలు జనసేన పార్టీలోకి స్వచందంగా చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీ కండువాలు స్వీకరించి జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియజ్ నేతృత్వంలో పిఠాపురంలో నాగబాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాల్యాద్రి, కృష్ణ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, వసంతరావు, బాలకృష్ణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అలాగే కాకినాడకు చెందిన […]

002b3913-63fa-43f4-a507-4838bc97a9a5 Political

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి…

ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి వై.సీ.పీ. అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచకానికి మద్య జరిగే సంగ్రామమే ఈ సార్వత్రిక ఎన్నికల పర్యవసానమని బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిది ఎనిమిరెడ్డి మాల కొండయ్య పేర్కొన్నారు. ఆయన స్వగృహం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీ.జే.పీ. పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధి విజయానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు 

th Political

ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఉజ్వల్ పోటీ…

భారతీయ జనతా పార్టీ శనివారం ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుండి లోక్‌సభ అభ్యర్థిగా మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్‌పై ఆయన పోటీ చేయనున్నారు. బీ.జే.పీ. తన ముంబై నార్త్ సెంట్రల్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎం.పీ. పూనమ్ మహాజన్‌ను తప్పించి, ఆమె స్థానంలో నికమ్‌ను నియమించింది. అనేక పోల్ సర్వేలు ఆమెకు ప్రతికూల రేటింగ్‌ను చూపించడంతో సంస్థాగత ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహాజన్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు […]

WhatsApp Image 2024-04-27 at 7.42.14 PM Political

వై.సీ.పీ. పాలనలో సంక్షోభంలో విద్యుత్ రంగం… -డాక్టర్ పి. విజయ్ కుమార్-

వై.సీ.పీ. ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ… వై.సీ.పీ. విద్యుత్ కుంభకోణంతో కోట్లకు పడగలెత్తారన్నారు. వై.సీ.పీ. ప్రభుత్వ అసమర్థ పాలనలో జరిగిన భారీ విద్యుత్ కుంభకోణంలో బడా నేతలు కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు దండుకొని […]

WhatsApp Image 2024-04-27 at 3.56.00 PM Political

రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ కళ్యాన్…

పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామంలో జనసేనా అధినేత కొణిదెల పవన్ కళ్యాన్ రాకతో జన సైనికుల జయజయధ్వానాలతో దద్దరిల్లింది. వీర మహిళల కేరింతలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో, హర్షధ్వానాలతో రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారాహి విజయభేరీ యాత్ర ఘనంగా నిర్వహించారు. యానాం నుంచి ద్రాక్షారామం మధ్య ఉన్న గ్రామ గ్రామాన ప్రజలు ఆయనకి హారతులతో ఘన స్వాగతం పలికారు. 18 కిలోమీటర్ల ప్రయాణం గంటన్నరకుపైగా సాగింది, అయితే సుమారు 8 గ్రామాల్లో ఆయన […]