h3jhcvq_somnath-bharti_625x300_22_November_18 Political

వివిధ పదవులకు రాజీనామా చేసిన సోమ్‌నాథ్ భారతి…

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతి డి.జె.బి. వైస్ చైర్మన్, డి.డి.ఎ. సభ్యుడు, ఢిల్లీ జైళ్ల సందర్శకుల బోర్డు నాన్-అఫీషియల్ మెంబర్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం, నేను మెంబర్ అథారిటీ, డి.డి.ఎ., ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా నామినేట్ చేయబడిన ఢిల్లీ జైళ్ల సందర్శకుల బోర్డులో నాన్-అఫీషియల్ మెంబర్‌ని అని అన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో […]

WhatsApp Image 2024-05-04 at 8.27.21 AM Political

సూపర్ సిక్స్ పథకాలు, బి.సి. డిక్లరేషన్ పై అవగాహన కార్యక్రమం…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు, కాకినాడ సిటీ స్థానానికి ఉమ్మడి ఎమ్.ఎల్.ఏ. అభ్యర్థి గా పోటీ చేస్తున్న వనమాడి కొండ బాబు కు మద్దతుగా కాకినాడ సిటీ జగన్నాధపురం 23 వ డివిజన్ లో ఇంటింటా ప్రచారo నిర్వహించారు. ఈ ప్రచారాన్ని కాకినాడ పార్లమెంటు ఎలక్షన్ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించి, సూపర్ సిక్స్ […]

WhatsApp Image 2024-05-04 at 7.15.34 AM Political

నెల్లూరు ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…

నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల సభలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో చేతులు జోడించి ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు ప్రజలను భయపెట్టి ఓట్లు అడిగే స్థాయికి వచ్చాడని జనసేన పార్టీ అధనేత పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. ప్రజలను హెచ్చరించేలా అతడి వైకరి మారిపోయిందని, ఇదే జగన్ అసలు నైజమని ఆయన అన్నారు. జగన్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా, ఆదర్శంగా […]

3239055 Political

పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలు ఆయన విజయంలో భాగస్వాములు కావాలని అన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసేన నాయకులు బలిరెడ్డి నానీ, గారపాటి గణేష్, గొంతిరెడ్డి గంగా నేతృత్వంలో నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరిన వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలింగ్ తేదీ […]

WhatsApp Image 2024-05-04 at 6.01.21 AM Exclusive

మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచిదికాదు… -కే.సీ.ఆర్.-

రాజకీయాలల్లో మతం గురించి మాట్లాడటం చాలా అమానుషమని, అది పెద్ద తప్పు, అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంమని తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు హిందూ, ముస్లింలు అంటూ మతాలను వేరుచేసి, ఆ మతాల మధ్య గొడవలు పెడుతూ మాట్లాడితే అది ఎలెక్షన్ కమీషన్ కి కనబడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల గురించి అడిగితే నన్ను నీ గుడ్లు పికి గోళీలు ఆడుతా, నీ […]

WhatsApp Image 2024-05-04 at 6.33.00 AM Political

నాగబాబుతో అనపర్తి నియోజకవర్గం నేతల భేటీ…

జే.ఎస్.పీ., టీ.డీ.పీ., బీ.జే.పీ. శ్రేణులు కూటమి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… పోలింగు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ సాధించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు నేతృత్వంలో అనపర్తి నియోజకవర్గంకు చెందిన జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కి చెందిన ముఖ్య నేతలు పిఠాపురంలో ఆయన్ని ప్రత్యేకంగా కలిశారు. […]

WhatsApp Image 2024-05-03 at 5.19.08 PM Political

బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు…

దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ నేతలు చెప్పారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ పార్టీలతో కూడిన ఇండియా […]

f38208eb-379d-44de-a9be-a10c08b0fe4c Political

కూటమికి దళిత, కార్మిక, కాపు, మత్స్యకార సంఘాల మద్దతు…

కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీ.డీ.పీ., బీ.జే.పీ., జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాలకు చెందిన పలువురు నేతలు పేర్కొన్నారు. కాకినాడను దోపిడి దారుల బారి నుండి రక్షించేందుకు అందరూ ఏకమై వారిని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జనసేన పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ ఉద్దేశాన్ని జనసేన […]

WhatsApp Image 2024-05-03 at 5.22.03 PM Political

రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కు వినియోగించాలి… -కాకినాడ జిల్లాకలెక్టర్ జె. నివాస్-

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని లోక్‌సభ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ప్రతి ఓటరు పోలింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా ముద్రించిన ఓటుహక్కు వినియోగం ప్రజా స్వామ్య ప్రయోజనం కరపత్రాలను కలెక్టరేట్ ఛాంబర్ లో నివాస్ ఆవిష్కరిం […]

WhatsApp Image 2024-05-03 at 12.26.52 PM Political

వై.సీ.పీ. కి రోజులు దగ్గర పడ్డాయి… -కె. నాగబాబు-

రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులు, భవన నిర్మాణ కార్మికుల నిధులను దోచుకున్న వై.సీ.పీ. ప్రభుత్వం కాలం తీరి పోయే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలో డా. జ్యోతుల శ్రీనివాస్ నేతృత్వంలో సురక్ష కళ్యాణ మండపంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల […]