పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో…
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కోరారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా కష్టం, నా శ్రమ.. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. కూటమి […]









