చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ కు రామరాజ్యం సాద్యం…
ఆంధ్ర ష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీని ఢీకొనడం చంద్రబాబుతోనే సాధ్యమైందని కాకినాడ రూరల్ ఎన్నికల కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మాటట్లాడుతూ… మరి కొద్దిరోజుల్లో రాక్షస పాలన పోయి రామ రాజ్యం రాబోందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు టీ.డీ.పీ. కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను, మండపేట నియోజకవర్గం టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును వారి స్వగృహంలో టీడీపీ రాష్ట్ర […]









