జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి అభ్యర్థులను గెలిపించాలి…
జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు శెట్టిబలిజ సంఘీయులు అంత కలిసి పనిచేయాలని కూటమి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్డ్ గల సరోవర్ పోర్టికోలో కాకినాడ సిటి శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆత్మీయ సంమేళ్ళనం జరిగింది. కార్యక్రమానికి సంఘం అద్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించగా కూటమి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటి అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉదయ్ […]
