IMG-20231029-WA0012 Political

జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం…… -సుంకర పావని-

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని అరెస్టు చేసీ 52 రోజులు గా అక్రమంగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా “జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం” అనే కార్యక్రమము లో భాగంగా EX మేయర్ & కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌నీ, “నిజం గెలవాలని” నినాదాలు చేస్తు నిరసన […]