1678855970-8761 Political

జనసేన వీర మహిళల సేవలు మరువలేనిది… -పవన్ కళ్యాన్-

ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసినమే 13న జరిగిన ఎన్నికల్ల విజయానికి కృషి చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. ముందుగా మహిళల్లో రాజకీయ చైతన్యం వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని జనసేన బలంగా నమ్మే సిద్ధాంతమని అన్నారు. అందుకే పోరాటానికి ప్రతిరూపమైన వీర నారీ ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో వీర మహిళ విభాగం ఏర్పాటు చేయడం […]

WhatsApp Image 2024-05-06 at 8.58.33 AM Political

పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా వ్యక్తి పవన్ కళ్యాన్…

రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. […]

OIP (5) Political

వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం…

ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల అధికారం చేపట్టినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కుంజుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఎల్పీ రాజు, పీ.సీ.సీ. సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళారు రాజు పేర్కొన్నారు. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం, న్యాయకత్వం పటిమ గల ఏ.పీ. పీ.సీ.సీ. అధ్యక్షురాలు వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం […]

WhatsApp Image 2024-01-16 at 5.37.08 PM Exclusive

నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోదీ…

శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పాలసముద్రం లో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.ఏ. నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, […]