గొల్లప్రోలు లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్…
గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్.సి.యమ్ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు. ఈ క్యాంప్ లో డా. […]
