ఫిలడెల్ఫియాలో ఘోర విషాదం… !!!
ఫిలడెల్ఫియాలోని మసీదు పార్కింగ్ స్థలంలో 43 ఏళ్ల వ్యక్తి ని కాల్చి చంపారు. బాధితుడు ప్రార్థనలు ముగించుకుని మసీదు నుంచి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని దుండగుడు అతడిపై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. సాయుధుడు తలపై తుపాకీ గుండుతో పాటు శరీరంపై అనేక తుపాకీ గాయాలతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో తొలి కాల్పులు జరిగిన తర్వాత బాధితుడు కుప్పకూలినట్లు చూపించారు. అప్పుడు సాయుధుడు అక్కడే నిలబడి కుప్పకూలిన బాధితుడిపై కొన్ని […]
