WhatsApp Image 2023-12-01 at 11.11.37 AM Trending News

టిప్పర్ లారీ బోల్తాలో ఇద్దరికి గాయాలు…

సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో మహారానీ కళాశాల సమీపాన జగనన్న కాలనీ ఎదురుగా రాజమండ్రీ నుంచి సామర్లకోట కి ఇసుక లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్పారావు, క్లీనర్ లు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయివారిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Screenshot_20231108_160730 Political

హౌసింగ్ చైర్మన్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత…

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం వై.సీ.పీ. ఇన్చార్జి దావులూరు దొరబాబు పంపిణీ చేశారు. ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై వైద్య సేవలను అందుకుంటున్న పలువురు సీ.ఎం. సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఉదయం సామర్లకోట పార్టీ కార్యాలయంలో హౌసింగ్ చైర్మన్ దొరబాబు బాధితులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు […]

IMG-20231028-WA0020 Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు ఎమ్. సత్యప్రసాద్, జీఎస్వీ రావు, కెఎస్ఆర్కే చౌదరీలు, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తదితర సీఐ, ఎస్ఐ ల ఆద్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.