Peddapuram seat belongs to Kamma : Chandramouli
Businessman and one of the TDP leaders Gunnam Chandramouli comments on Peddapuram Assembly constituency seat.
Businessman and one of the TDP leaders Gunnam Chandramouli comments on Peddapuram Assembly constituency seat.
పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం […]
ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజక వర్గ వై.సీ.పీ. ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల సముదాయాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ.పీ. బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో […]
పెద్దాపురం రామారావు పేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో (స్కూలొంపిక్స్) బాలల దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవికుమార్ గారు విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ… పిల్లల్లో ఉన్న వివిధ నైపుణ్యాలను వెలికి తీయడానికి వారి భవిష్యత్ కు బాటలు వేయడానికి ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దోహద పడతాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సంతానంగారు మాట్లాడుతూ… ప్రతీ విద్యార్ధీ చలికాలం అని […]