WhatsApp Image 2024-03-01 at 1.52.07 PM Political

వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే […]

WhatsApp Image 2024-01-24 at 4.44.23 PM Exclusive

పెద్దాపూరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యాక్రమం…

రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టాత్మకంగా నిర్వహించిర జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పెద్దాపూరం మండలంలో గోలి వారి సచివాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కరరావు, కమిషన్ సురేందర్, కౌన్సిలర్స్ విరదాసరి నాగేంద్ర విచ్చేశి సురక్ష కార్యక్రమిన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి […]