ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రజలను మోసం చేశారని ఆరోపించిన టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించకుండా అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, నగరి, మద్నపల్లెలో బుధవారం జరిగిన ప్రజా గళం బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతంలో అనేక సాగునీటి పథకాలను జగన్ రద్దు చేశారని, గత ఐదేళ్లలో జగన్ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, ప్రతి గ్రామంలో కల్తీ మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌ను […]

