WhatsApp Image 2024-02-17 at 1.33.40 PM Political

టీడీపీలోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. నాయకులు కొండపల్లి రామకృష్ణ, తోట చిట్టిబాబు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పి. వేమవరం టీ.డీ.పీ. నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పెద్దాపురం ఎమ్మేల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నాయకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండపల్లి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత వై.సీ.పీ. ప్రభుత్వం పరిపాలన అక్రమంగా […]

WhatsApp Image 2023-11-06 at 9.42.35 PM Political

చంద్ర బాబుతోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు…

సామర్లకోట రూరల్ మండలం పి. వేమవరం గ్రామం నందు పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ సామర్లకోటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తామెదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మినీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.