Nara_Lokesh2021081803144720210818050358 Political

నారా లోకేస్ లో భేటీ అయిన పీ. గన్నవరం టీ.డీ.పీ నాయకులు…

పీ. గన్నవరం నియోజకవర్గంలో టీ.డీ.పీ. నాయకులు, అంబాజీపేట మండల ప్రధాన కార్యదర్శి ఫణి, అమలాపురం పార్లమెంట్ వెట్టి బలిజ సాధికారిక కన్వీనర్ దాసరి వార వెంకట సత్యనారాయణ, తదితరులు యువగళం పాదయాత్ర సందర్భంగా కోరంగి లో సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో టీ.డీ.పీ. యువ నాయకుడు నారా లోకేష్ తో బేటీ అయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి సంబందించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువాళ్లారు. తదనంతరం యువగళం పాదయాత్రను ప్రారంభించారు.