253cb0d0-f458-43b6-8d50-17444821e0ee Political

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు భేటీ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సీ.పీ. దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసినదే. గెలుపూ మనదే’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం […]

WhatsApp Image 2024-02-28 at 9.52.05 AM Viral

మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా నేటికీ మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంపై పాలక ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు మార్చి 7వ తేదీన రావులపాలెంలో మాదిగ రాజకీయ చైతన్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కేవలం ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మొత్తం మాదిగలను […]

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు […]

WhatsApp Image 2024-02-03 at 10.03.47 PM Exclusive

పారిశుధ్య కార్మికులకు ఆర్ధిక సాయం… -సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు కూరగాయల నిమిత్తం 200 రూపాయలు సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త ఐఈ. కుమార్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు చాలా అమూల్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. ఈ […]