ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ…
ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాలేజీ విద్యార్థులు వీది రౌడీల్లా కొట్టుకున్నారు. గతంలో విద్యార్థులు ఒకరిపై ఒకరు కాలేజీ సిబ్బందికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదు పై స్పందించిన కళాశాల సిబ్బంది, కొంతమంది విద్యార్థులపై చర్యలు తీసుకుంది. చర్యలు తీసుకోవడంతో విద్యార్థుల మధ్య వివాదం ముదిరింది. ఈ వివాదం నేపథ్యంలో రాత్రి ఇరువర్గాల మధ్య మరోసారి కొట్లాట జరిగింది. కళాశాలల సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఇరు వర్గాల విద్యార్థులను […]
