బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది అరెస్ట్… కారణమిదే…!!!
ఆదివారం ఒడిశాలోని పూరీ పట్టణంలోని జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా బంగ్లాదేశ్ కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. ఈ హిందూయేతరులు పవిత్ర నగరంలో ఒక హోటల్‌లో బస చేసినట్లు తెలిపారు. తొమ్మిది మందిలో నలుగురు 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశించారని చెప్పారు. మిగిలిన ఐదుగురు బయట కనిపించారని తెలిపారు. వెంటనే వారిని సింఘ్ ద్వార్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా పోలీసులు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి […]
